ఇండియా లో UPI పేమెంట్స్ ప్రారంభించిన Whatsapp

ఇండియా లో ఎప్పట్నుంచో అనుకుంటున్న whatsapp యొక్క పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బీటా వినియోగదారులకి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది.ఇండియా లో గూగుల్, paytm, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలు తమ సొంత పేమెంట్ ఆప్ లని UPI పద్దతిలో వదిలి చాలా కాలమైంది.

Uncategorized
Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *